About Us

Brightway తో కలిసి ఉండండి! అవధులు లేని ఆనందాన్ని పొందండి

కేబుల్ రంగ దిగ్గజం … కేబుల్ టీవీ రంగంలో బీష్మపితామహుడు M. సుభాష్ రెడ్డి సారథ్యంలో brightway సంస్థ సగర్వంగా కొనసాగుతుంది.  గత 25 సంవత్సరాలుగా కేబుల్ టీవీ రంగంలో మీకు సేవలందిస్తూ కేబుల్ ఆపరేటర్ల ఆకాంక్ష ,అవసరాలకు అనుగుణంగా ఎన్నో మార్పులను ,చేర్పులను చేపడుతూ ఎల్లపుడు నిత్య నూతనంగా అందించే ప్రక్రియలో బాగంగా రాష్ట్రంలోనే ప్రప్రథమంగా గ్రామీణ ప్రాంత కేబుల్ టివి ప్రేక్షకులకు సైతం కేబుల్ ద్వారా డిజిటల్ ప్రసారాలు అందించేందుకు మీ ముందుకు వచ్చింది. “brightway” కమ్యునికేషన్స్అధునాతన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టెక్నాలజీ కంపనిలైన Ericsson, EXZA, RANGSONS, Latens, Nstv, EZY bill ల బాగాస్వామ్యంతో హెడ్ ఎండ్ కలిగి MPEG-4, HD ప్రసారాలతో పాటు మీరు కోరిన సినిమా MOVIE ON DEMAND, USB రికార్డింగ్ మరియు గేమ్స్ లాంటి సదుపాయాలతో brightway సెటప్ బాక్స్ ఎన్నో రకాల చానల్స్ తో మీ ముంగిట్లోకి వచ్చింది.
ఇప్పుడు మరోమారు భారత ప్రభుత్వ సమాచార ప్రసార శాఖా డిజిటైజేషన్ అనే నూతన టెక్నాలజీ తో కేబుల్ టీవీ ప్రసారాలను అందించాలని కేబుల్ టీవీ నెట్వర్క్స్ రెగ్యులేషన్ సవరణ చట్టం డిజిటల్ పద్దతిలో కేబుల్ టీవీ ప్రసారాలను అందించడానికి కేబుల్ ఆపరేటర్లను మోటివేట్ చెయ్యాలని సూచించింది. Brightway కమ్యునికేషన్స్ . సంస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను పాటిస్తూ డిజిటైజేషన్ అనే అదునాతన టెక్నాలజీతో brightway కేబుల్ ప్రసారాలను అందిస్తుంది.
కనులకింపైన ప్రసారాలతో మీ brightway కమ్యునికేషన్స్ కనువిందు చేయడానికి డిజిటైజేషన్ విధానంతో నాణ్యమైన ప్రసారాలను అందిస్తుంది brightway కమ్యునికేషన్స్. తెలంగాణాలో అతి పెద్ద కేబుల్ టీవీ నెట్వర్క్ కలిగిన సంస్థ brightway కమ్యునికేషన్స్.

Brightway కమ్యునికేషన్స్ ప్రత్యేకతలు

  1. మీ అభిరుచి మేరకు మీరు కోరుకున్న చిత్రాలు కోరిన సమయంలో మీకు మాత్రమే ప్రసారం చేయగల టెక్నాలజీ
  2. mpeg-4, HD టెక్నాలజీతో క్వాలిటీ ప్రసారాలు brightway సెటప్ బాక్స్ లో
  3. brightway సెటప్ బాక్స్ తో 250 SD ఛానల్లు, 50 HD ఛానలతో నాణ్యమైన నిరంతర ప్రసారాలు
  4. కేబుల్ టీవీ రంగంలో 25 సంవత్సరాల అనుభవం
  5. అధునాతన టెక్నాలజీతో brightway సంస్థ ఆవిష్కరణ
  6. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన Ericsson హెడ్ ఎండ్ కంట్రోల్ రూమ్
  7. 4000 కేబుల్ ఆపరేటర్లతో లింకిన సంస్థ brightway కమ్యునికేషన్స్
  8. 22 మంది MSO లతో brightway సంస్థ స్తాపితం
  9. 10 లక్షల వినియోగదారులను కలిగిన సంస్థ brightway
  10. నాలుగు పాపులర్ లోకల్ చానెల్ లు brightway స్వంతం
  11. డిజిటైజేషన్ పై ప్రత్యెక శ్రద్ధ
  12. ఎయిర్ టెల్, రిలియెన్స్ 1 గిగా బ్యాండ్ విడ్త్ సపోర్ట్ తో అప్తికల్ ఫైబర్ కేబుల్ లో ప్రసారాలు
  13. 150 మంది సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ

brightway సెటప్ బాక్స్ ప్రత్యేకతలు

  1. డిజిటల్ అడ్రసేబుల్సిస్టం ( DAS )
  2. కండిషనల్ ఆక్సిస్ సిస్టం ( CAS )
  3. సబ్ స్క్రైబర్ మేనేజ్మెంట్ సిస్టం ( SMS )
  4. కస్టమర్ కేర్ సర్వీసు సెంటర్ .